¡Sorpréndeme!

Allu Arjun Turns Santa For His Fan | Allu Ayaan చేతుల మీదుగా..!!

2020-12-26 1,388 Dailymotion

Allu Arjun and Vithika Sheru turn Secret Santa for a little boy on Christmas
#AlluArjun
#AlluArjunarmy
#Hyderabad
#Tollywood

జీవితంలో ఒక్కసారైనా తమ అభిమాన కథానాయకుడిని కలవాలని, ఫొటో తీసుకోవాలని, కనీసం ఆటోగ్రాఫ్ అయినా సంపాదించాలని ప్రతి అభిమాని కోరుకుంటాడు. అలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అభిమానుల కలలను నెరవేర్చేందుకు అప్పుడప్పుడు మన హీరోలే సర్‌ప్రైజ్‌లు ఇస్తుంటారు. తాజాగా అల్లు అర్జున్‌ ఓ చిన్నారి అభిమానికి అలాంటి సర్‌ప్రైజే ఇచ్చారు.